CURRENT AFFAIRS
Appointment and Transfers of Governors
రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన కేంద్రం.
పలువురికి స్థాన చలనం.
గోవా గవర్నర్ గా శ్రీధరన్ పిళ్ళై
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ
ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్న సత్యదేవ్ నారాయణ్ ఆర్యాను త్రిపురకు బదిలీ
త్రిపుర గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్ ను జార్ఖండ్ కు బదిలీ.
కేంద్రమంత్రి, రాజ్యసభ సభా నాయకుడిగా ఉన్న తావర్ చంద్ గేహలోట్ ను కర్నాటక గవర్నర్ గా నియామకం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ను మిజోరాం గవర్నర్ గా నియామకం
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియామకం.
Tags:
current affairs